TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

చందాల కేశవదాసు

The Typologically Different Question Answering Dataset

కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించాడు.[2] [3] అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.

కేశవదాసు జన్మస్థలం ఏది ?

  • Ground Truth Answers: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లిఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లిఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి

  • Prediction: